పెద్దపెద్ద కలలు కనడానికి, మన బాలలకుజీవితంలో అత్యుత్తమ ఆరంభం కావాలి. అందుకే విక్టోరియా ప్రభుత్వం:
- 2023 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు మరియు నాలుగేండ్ల వారి కిండర్ ను ఉచితం చేస్తోంది
- నాలుగేళ్ల పిల్లల కోసం కొత్తగా ఒక సార్వత్రిక “తొలి బడి” సంవత్సరాన్ని అందిస్తోంది
- ప్రభుత్వ యాజమాన్యంలో 50 బాల సంరక్షణ కేంద్రాలను దశాబ్ద కాలంలో ఏర్పాటు చేస్తోంది.
ఇది, ప్రస్తుతం కొనసాగుతున్న మూడేండ్ల బాలల శిక్షణ కార్యక్రమానికి అదనం.
బాలశిక్షణ ఎలా పనిచేస్తుంది (How kinder works) - తెలుగు (Telugu)
బాల శిక్షణ యొక్క ప్రయోజనాలు, బాల శిక్షణా కేంద్రంలో ఏమి జరుగుతుంది మరియు విక్టోరియాలోని బాల శిక్షణా కేంద్రాలలో రకాలు గురించి తెలుసుకోండి.
ఎలా మరియు ఎప్పుడు నమోదు చేయాలి (How and when to enrol) - తెలుగు (Telugu)
బాల శిక్షణ (కిండర్) లో ఎలా నమోదు చేయాలి మరియు విక్టోరియన్ ప్రభుత్వం ఆమోదించిన బాలశిక్షణా కార్యక్రమాన్ని ఎలా కనుగొనాలి అనే సమాచారం.
ఉచిత బాలశిక్షణ (About Free Kinder) - తెలుగు (Telugu)
అంటే ఏమిటి, ఎవరు అర్హులు మరియు నిధులను ఎలా అందుకోవాలి అనే దాని గురించి సమాచారం.
శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) (Early Start Kindergarten) - తెలుగు (Telugu)
ఒకవేళ మీరు శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుంచి వచ్చినట్లయితే, శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) అనే కార్యక్రమం లభ్యం అవుతుంది.
బాల్య విద్యలో ఉద్యోగ అవకాశాలు (Career Opportunities in Early Childhood Education) – తెలుగు (Telugu)
సాంస్కృతికంగా మరియు భాషాపరంగా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన బాల్యవిద్య ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు, బాలలు మరియు వారి కుటుంబాల జీవితాలలో ఒక మార్పును తీసుకువస్తారు.
కిండర్ కిట్లు (Kinder Kits) - తెలుగు (Telugu)
024లో నిధులతో కూడిన మూడేళ్ల కిండర్ గార్టెన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న ప్రతి చిన్నారి కిండర్ కిట్‌ను పొందేందుకు అర్హులు.
Updated